హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

DJ Tillu : ఆహాలో కూడా ఓహో అనిపిస్తోన్న DJ టిల్లు.. ఓటీటీలో కూడా తగ్గేదేలే..

DJ Tillu : ఆహాలో కూడా ఓహో అనిపిస్తోన్న DJ టిల్లు.. ఓటీటీలో కూడా తగ్గేదేలే..

Siddu Jonnalagadda - DJ Tillu : సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సిద్ధూ పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తాజాగా డీజే టిల్లు అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఈ నెల 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపిన ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా కూడా దుమ్ము దులుపుతోంది.

Top Stories