Diwali 2021 movies: దీపావళికి సినిమా జాతర.. రజినీకాంత్ సహా బాక్సాఫీస్ బరిలో ఉన్న హీరోలు వీళ్లే..

Diwali 2021 movies: మెల్లగా వైరస్ ప్రభావం తగ్గుతుండటంతో పెద్ద సినిమాలు (Diwali 2021 movies) కూడా క్యూ కడుతున్నాయి. ఇన్ని రోజులు బాక్సుల్లోనే ఉండిపోయిన సినిమాలు ఇప్పుడు థియేటర్స్ వైపు పరుగులు తీస్తున్నాయి. దీనికోసం దివాళీ ఆరంభ వేదిక కానుంది. రజినీకాంత్ (Rajinikanth) లాంటి స్టార్ హీరో సినిమా కూడా ఈ పండక్కి రాబోతుంది.