Home » photogallery » movies »

DIWALI 2019 HOW CELEBRITIES CELEBRATE DIWALI THIS YEAR NK

Diwali 2019 : దీపావళిని సెలబ్రిటీలు ఎలా జరుపుకున్నారంటే...

Diwali 2019 : మిగతా పండుగలన్నీ ఒక ఎత్తు. దీపావళి మరో ఎత్తు. పిల్లలు, పెద్దలూ అంతా కలిసి... ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుక దీపావళి. ఈ సంవత్సరం... అక్టోబర్ 25న దంతేరస్‌తో ఐదురోజుల దీపావళి సంబరాలు మొదలయ్యాయి. 26న శనివారం నరక చతుర్దశిని ప్రజలు జరుపుకుంటున్నారు. అలాగే 27న దీపావళి వేడుకలు జరిగాయి. 29వరకూ అవి కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా... అందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు విషెస్ చెప్పారు. తాము దీపావళి ఎలా జరుపుకున్నదీ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.