Home » photogallery » movies »

DIVYANSHA KAUSHIK RAVI TEJA RAMA RAO ON DUTY FAME LATEST PHOTOS GOES VIRAL TA

Divyansha Kaushik : ‘రామారావు ఆన్ డ్యూటీ’తో మరోసారి సత్తా చాటాలని చూస్తోన్న దివ్యాంశ కౌశిక్..

Divyansha Kaushik | నాగ చైతన్య, సమంత జంటగా నటించిన లెేటెస్ట్ మూవీ ‘మజిలీ’ తెలిసిందే. ఈ సినిమాలో భార్యాభర్తలైన చైతూ,సమంతల జోడితో పాటు ఇంకో కథానాయికగా నటించిన దివ్యాంశ కౌశిక్..తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. కానీ అందుకు తగ్గట్టు అవకాశాలు మాత్రం రావడం లేదు. త్వరలో రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.