Home » photogallery » movies »

DIVYANSHA KAUSHIK DIVYANSHA KAUSHIK IS ONCE AGAIN DISAPPOINTED RAVI TEJA RAMA RAO ON DUTY MOVIE TA

Divyansha Kaushik: దివ్యాంశ కౌశిక్‌కు మరోసారి నిరాశే.. రామారావు ఆన్ డ్యూటీ మూవీతో కలిసి రాని లక్..

Divyansha Kaushik | నాగ చైతన్య, సమంత జంటగా నటించిన లెేటెస్ట్ మూవీ ‘మజిలీ’ తెలిసిందే. ఈ సినిమాలో భార్యాభర్తలైన చైతూ,సమంతల జోడితో పాటు ఇంకో కథానాయికగా నటించిన దివ్యాంశ కౌశిక్..తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. కానీ అందుకు తగ్గట్టు అవకాశాలు మాత్రం రావడం లేదు. తాజాగా ఈమె రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.