Home » photogallery » movies »

DIVYA VANI EMOTIONAL COMMENTS ON TELUGU DESHAM PARTY SLB

Divya Vani: ఓపెన్‌గా చెబుతున్నా.. వాళ్ళది శవ రాజకీయం! దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న దివ్యవాణి కొంతకాలంగా టీడీపీలో యాక్టివ్ పర్సన్‌గా ఉంటూ పార్టీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ పార్టీని వీడుతూ ఆమె తీసుకున్న నిర్ణయంతో అటు పార్టీ వర్గాలు, ఇటు తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.