Home » photogallery » movies »

DISHA PATANI TIGER SHROFF LOVE BREAKUP NEWS VIRAL SLB

Disha Patani: ప్రియుడితో దిశా పటాని బ్రేకప్.. పెళ్లిదాకా వచ్చిన బంధం ఎందుకు విడిపోయింది?

Disha Patani Tiger Shroff love: బాలీవుడ్‌ నటుడు టైగర్ ష్రాఫ్ తో కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది దిశాపటాని. లవ్‌లో ఉన్న ఈ ఇద్దరూ తెగ చక్కర్లు కొడుతూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ జోడీ బ్రేకప్ న్యూస్ తెరపైకి వచ్చింది.