Disha Patani: దిశా పటానీ మరీ ఇంతగా చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోను...? రూట్ మార్చిన బికినీ భామ..

Disha Patani: మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ దిశా పటాని (Disha Patani). ఆ చిత్రంలో దిశా అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు. కానీ ఆ తరువాత దిశా పటాని మరో తెలుగు ప్రాజెక్ట్‌లో కనిపించలేదు.