హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

బెడ్‌పై పడుకొని.. తన పడకగది రహస్యాలు బయటపెట్టిన దిశా పటానీ...

బెడ్‌పై పడుకొని.. తన పడకగది రహస్యాలు బయటపెట్టిన దిశా పటానీ...

Disha Patani : చేతినిండా సినిమాలు ఉన్నా కూడా త‌న ఉనికి చాటుకోవ‌డం కోసం దిశాప‌టానీ అందాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటుంది. అందులో భాగంగా తీరైన శరీర సౌష్టవంతో ఉన్న తన పిక్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... గ్లామర్ పోజులతో మతులు పోగొడుతోంది దిశాపటానీ. అది అలా ఉంటే దీశా రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ పోస్ట్‌లో రాస్తూ.. బెడ్ రూమ్ సీక్రెట్స్‌ను అభిమానులతో పంచుకుంది. తన పరిపూర్ణ నిద్రకు కారణం తాను ఎంచుకున్న బెడ్ అంటూ ఓ పోస్ట్ చేసింది.

  • |

Top Stories