Disha Patani | కొంత మంది అంతే.. చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా తన ఉనికి చాటుకోవడం కోసం దిశాపటానీ అందాలను మాత్రమే నమ్ముకుంటుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో కనీసం ఒక్కసారైనా హాట్ ఫోటోలను అప్లోడ్ చేయకపోతే ఈ భామకు నిద్ర పట్టేదేమో. అంతలా ఆరబోతలో ఈ భామను మించిన వాళ్లు లేరు. (Instagram/Photo/Disha Patani)
ఓ వైపు హాట్ ఫోటోషూట్స్ మాత్రమే కాదు.. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించడం కూడా దిశాకు అలవాటు. అయినా హీరో హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ అభిమానులతో ఛాటింగ్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్లతో కలిసి ముచ్చట్లు పంచుకుంటూనే ఉంటారు. తమకు సంబంధించిన విషయాలను వాళ్లకు చెప్తూ వాళ్ళతో ఎప్పుడూ కాంటాక్ట్ అవుతుంటారు. (Instagram/Photo/Disha Patani)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్ల ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకే స్టార్స్ అంతా ఈ రోజుల్లో ఎక్కువగా సోషల్ మీడియాలోనే సమయం ఎక్కువగా గడుపుతుంటారు. ఏ మాత్రం టైమ్ దొరికినా కూడా వెంటనే ట్విట్టర్, ఇన్‌స్టాలోకి వచ్చేసి తమ అభిమానుల ముందు వాలిపోతుంటారు. అందులో ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా అభిమానులతో ఛాటింగ్ చేస్తూ ఉంటుంది. (Instagram/Photo/Disha Patani)
అయినా కూడా అన్నింటికి కామ్‌గా.. కూల్‌గా సమాధానమిస్తుంటారు. అయితే ఒక్కోసారి మరీ శృతి మించి ప్రశ్నించే వాళ్లు కూడా ఉంటారు. పైగా హీరోయిన్లు కూడా ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ అభిమానులకు చెప్పడంతో వాళ్లు ఒక్కోసారి లైన్ దాటేస్తుంటారు. అడక్కూడని ప్రశ్నలు కూడా అందరి ముందు అడిగి ఇబ్బంది పాలు చేస్తుంటారు. కొందరు హీరోయిన్లు దీన్నిలైట్ తీసుకుంటారు.. మరికొందరు మాత్రం అక్కడే ఇచ్చి పడేస్తుంటారు. (Instagram/DishaPatani)
మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ దిశా పటాని (Disha Patani). ఆ చిత్రంలో దిశా అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు. కానీ ఆ తరువాత దిశా పటాని మరో తెలుగు ప్రాజెక్ట్‌లో కనిపించలేదు.ఇపుడు ప్రభాస్..ప్రాజెక్ట్ K లో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. (Image Credit : Instagram)