Disha Patani : దిశా సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు హద్దులేమి ఉండవు. బికినీ ధరించి ఆమె చేసే అందాల విందు ఓ రేంజ్లో వైరల్ అవుతుంటుంది. బికినీ భామగా నెట్టింట్లో దిశాకు ఎంతో ఫాలోయింగ్ ఉంది.
మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ దిశా పటాని (Disha Patani). ఆ చిత్రంలో దిశా అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు. కానీ ఆ తరువాత దిశా పటాని మరో తెలుగు ప్రాజెక్ట్‌లో కనిపించలేదు. (Image Credit : Instagram)
2/ 14
బాలీవుడ్ లో మాత్రం టైగర్ ష్రాఫ్ నుండి సల్మాన్ లాంటి సీనియర్ హీరోల వరకు అందరితో సినిమాలు చేస్తూ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తుంది. దిశా సినిమాలతో పాటు మరో చేత్తో సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గర్ల్ అనిపించుకుంది. (Image Credit : Instagram)
3/ 14
దిశా సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు హద్దులేమి ఉండవు. బికినీ ధరించి ఆమె చేసే అందాల విందు ఓ రేంజ్లో వైరల్ అవుతుంటుంది. బికినీ భామగా నెట్టింట్లో దిశాకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. (Image Credit : Instagram)
4/ 14
తాజాగా దిశా పటాని వరుసగా బికినీ అందాలతో వేడి పుట్టిస్తోంది. బికినీల్లో తన అందాలన్నీ చూపిస్తూ దిశా పటాని టెంపరేచర్ పెంచేస్తోంది. స్కిన్ షోలో దిశా రెచ్చిపోతూ ఫోజులు ఇస్తోంది. బికినిలో జలకాలాడుతూ ఉన్న దిశా పటాని దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. (Image Credit : Instagram)
5/ 14
బికినిలో జలకాలాడుతూ ఉన్న దిశా పటాని దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. (Image Credit : Instagram)
6/ 14
బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. (Image Credit : Instagram)
7/ 14
దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. (Image Credit : Instagram)
8/ 14
దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. (Image Credit : Instagram)
9/ 14
నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. (Image Credit : Instagram)
10/ 14
కేవలం బికినీలు, ఫోటోషూట్స్ మాత్రమే కాదు తరచుగా తన రోజువారీ జీవితాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.(Image Credit : Instagram)
11/ 14
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది. ఇటీవల ఈ భామ నటించిన రాధే ఓటీటీలో విడుదలై ఓకే అనిపించుకుంది. (Image Credit : Instagram)
‘ఎం.ఎస్.ధోని.. ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘భాగీ 2’, ‘భాగీ 3’ ‘భారత్’, ‘మలంగ్’ వంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. చివరిగా సల్మాన్‌ఖాన్‌తో ‘రాధే’ చిత్రంలో సందడి చేసింది. (Image Credit : Instagram)
14/ 14
సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు (Image Credit : Instagram)