Home » photogallery » movies »

DISHA PATANI LATEST SIZZLING PHOTOS GOES VIRAL ON SOCILA MEDIA TA

Disha Patani : దిమాక్ ఖరాబ్ చేస్తోన్న దిశా పటానీ లేటెస్ట్ ఫోటోస్.. ఇలా అయితే తట్టుకోవడం కష్టమే..

Disha Patani | దిశా పటానీ విషయానికొస్తే.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫ‌ర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా చూసిన‌పుడు ఎవ‌రూ అనుకోలేదు ఈ భామ బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని.. అంతేకాదు ఎప్పటి కపుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోవడం ఈ భామకు అలవాటైయింది. బాలీవుడ్ నుంచి వ‌చ్చింద‌ని తెలుసు.. మోడ‌లింగ్ బ్యాగ్రౌండ్ అని కూడా తెలుసు కానీ మ‌రీ ఇంత‌గా రెచ్చిపోవ‌డం ఒక్క‌టే ప‌నిగా పెట్టుకుంటుంద‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు.