హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Disha Patani: బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన దిశా పటానీ.. లోఫర్ భామ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

Disha Patani: బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన దిశా పటానీ.. లోఫర్ భామ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

Disha Patani : చేతినిండా సినిమాలు ఉన్నా కూడా త‌న ఉనికి చాటుకోవ‌డం కోసం దిశాప‌టానీ అందాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటుంది. అందులో భాగంగా తీరైన శరీర సౌష్టవంతో ఉన్న తన పిక్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... గ్లామర్ పోజులతో మతులు పోగొడుతోంది దిశాపటానీ. తాజాగా మరోసారి బీచ్‌లో బికినీతో మరోసారి రెచ్చిపోయింది.

Top Stories