Home » photogallery » movies »

DISHA PATANI LATEST BIKINI PICS GOES VIRAL ON INSTAGRAM SR

కేక పెట్టిస్తోన్న దిశా పటానీ బికినీ అందాలు..

Disha Patani : చేతినిండా సినిమాలు ఉన్నా కూడా త‌న ఉనికి చాటుకోవ‌డం కోసం దిశాప‌టానీ అందాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటుంది. అందులో భాగంగా తీరైన శరీర సౌష్టవంతో ఉన్న తన పిక్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... గ్లామర్ పోజులతో మతులు పోగొడుతోంది దిశాపటానీ.