Home » photogallery » movies »

DISHA PATANI CRAZY COMMENTS ON PRABHAS SLB

Disha Patani: ప్రభాస్‌పై దిశా పటాని కామెంట్స్.. అప్పుడు విన్నా ఇప్పుడు చూశానంటూ ఓపెన్

Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతూ ఇప్పటికే పలువురు హీరోయిన్స్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బోల్డ్ బ్యూటీ దిశా పటాని ఓపెన్ అయింది. ప్రభాస్‌ గురించి తన మనసులో మాట చెప్పింది.