లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ సినిమా ప్రాజెక్ట్ K మూవీలో భాగమవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తోంది ఈ అందాల తార.