Home » photogallery » movies »

DISHA PARMAR RAHUL VAIDYA CELEBRATE FIRST MARRIAGE ANNIVERSARY IN LONDON SB

Serial Actress: ఫ్లైట్‌లో భర్తను ముద్దులతో ముంచెత్తి.. కొరికేసిన ప్రముఖ సీరియల్ నటి... !

ప్రముఖ హిందీ సీరియల్ నటి దిశ పర్మార్ తన ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ లండన్‌లో చేసుకుంది ఈ సందర్భంగా భర్తకు ఫ్లైట్‌లో ముద్దులు పెడుతూ దిగిన సెల్ఫీలను ఇన్ స్టాగ్రామ్’లో పోస్టు చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దిశ పర్మార్.. ప్రముఖ హిందీ సిరియల్ బడే అచ్చే లగ్‌తే హైలో నటిస్తోంది.