హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

బ్లాక్‌ శారీలో మెరిసిపోయిన బాలీవుడ్ బ్యూటీ..విద్యాబాలన్‌ లేటెస్ట్‌ పిక్స్ వైరల్

బ్లాక్‌ శారీలో మెరిసిపోయిన బాలీవుడ్ బ్యూటీ..విద్యాబాలన్‌ లేటెస్ట్‌ పిక్స్ వైరల్

Vidyabalan: బాలీవుడ్ నటి విద్యాబాలన్ పెళ్లికి ముందు డర్టీ పిక్చర్‌ మూవీతో ఉలలా ఉలలా అని ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు లేడి లీడ్‌ రోల్స్, బయోపిక్ స్టోరీల్లో యాక్ట్ చేస్తూ అదే ఫ్యాన్‌ ఫాలోయింగ్ మెయిన్‌టెన్ చేస్తోంది. రీసెంట్‌గా ఓ ఫంక్షన్‌కి బ్లాక్‌ శారీతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

Top Stories