Home » photogallery » movies »

DIRECTORS CUM ACTORS RAJAMOULI TO RAGHAVENDRA RAO TURNED AS ACTORS THESE ARE THE DIRECTORS AS ACTORS LIST TA

Directors Cum Actors : రాజమౌళి, రాఘవేంద్రరావు సహా నటులుగా సత్తా చూపెట్టిన దర్శకులు వీళ్లే..

Direction To Action | ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే...బిహైండ్ ద స్క్రీన్ డైరెక్టర్ డిక్టేట్ చేస్తాడు. ఇది సినిమా పుట్టినప్పటి నుంచి వున్న ఫార్ములా. ఇపుడు ఆ ఫార్ములాను కొంత మంది డైరెక్టర్లు బ్రేక్ చేస్తున్నారు. ఎప్పుడు తెర వెనక కూర్చోని హీరోలకు, హీరోయిన్స్‌కు  స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ డైరెక్ట్ చేసే దర్శకులు ఇపుడు ఆన్ ది స్క్రీన్ అదరగొడుతున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమాతో నటుడిగా సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు.