హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Thank You: ట్రైలర్ రిలీజ్ వేడుకకు..నిక్కర్ వేసుకొని వచ్చిన నాగచైతన్య డైరెక్టర్..!

Thank You: ట్రైలర్ రిలీజ్ వేడుకకు..నిక్కర్ వేసుకొని వచ్చిన నాగచైతన్య డైరెక్టర్..!

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘థాంక్యూ’ .విక్రమ్‌ కె కుమార్‌ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు,శిరీష్‌ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్‌ నాయికలు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం అక్కినేని అభిమానులు, చిత్ర యూనిట్‌ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.

Top Stories