Home » photogallery » movies »

DIRECTOR VAMSI PAIDIPALLY ATTENDS NTR BIRTHDAY CELEBRATIONS PICS GOES VIRAL SR

NTR : స్నేహితుల సమక్షంలో ఘనంగా ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. వైరల్ అవుతోన్న పిక్స్..

NTR Birthday Celebrations : ఎన్టీఆర్ తాజాగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా దాదాపుగా 1100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే ఎన్టీఆర్ మే 20న తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన బర్త్ డే వేడుకలను తన క్లోజ్‌ఫ్రెండ్స్‌ సమక్షంలోఆయన నివాసంలో జరుపుకున్నారు.