Happy Birthday Director Teja: దర్శకుడు తేజ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే ట్రెండ్ సృష్టించిన దర్శకుడాయన.. ఎవరు ఔనన్నా కాదన్నా ముక్కుసూటిగా, నిజాలు దైర్యంగా మాట్లాడే డైరెక్టర్ ఆయన. అంతేకాదు ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ నుంచి కాజల్ అగర్వాల్, సదా, రీమా సేన్ వరకు ఎంతో మంది నటీనటులను వెండితెరకు పరిచయం చేసారు. (Twitter/Photo)