Ram Charan - Shankar: షాకింగ్.. రామ్ చరణ్ సినిమాను పక్కనబెట్టిన శంకర్.. కారణం ఏంటి..?

Ram Charan - Shankar: రామ్ చరణ్ (Ram Charan - Shankar) హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందనే విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ చిత్రం రెండు భారీ షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే మూడో షెడ్యూల్ కోసం సిద్ధం అవుతున్నారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు.