భారతీయ సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ దర్శకుల్లో తమిళ దర్శకుడు శంకర్ ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మెన్, భారతీయుడు, ఒకేఒక్కడు, అపరిచితుడు, రోబో చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయి, బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో వసూళ్ల వర్షం కురిపించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.