అందుకు తగ్గట్లుగా భారీ ఏర్పాట్లు చేస్తున్న శంకర్.. ఈ చిత్రంలోని సాంగ్ కోసం కోట్లలో ఖర్చు చేస్తున్నారట. ఎంతో గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఏకంగా 500 మంది డ్యాన్సర్లను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో పాటల చిత్రీకరణలో మంచి పేరున్న శంకర్.. ఈ సినిమా సాంగ్స్ కోసం మరింత కష్టపడుతున్నారట.