Shankar Remuneration of RC 15: తగ్గేదే లే.. రామ్ చరణ్‌ సినిమా కోసం శంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Shankar Remuneration of RC 15: చిరంజీవికి (Chiranjeevi) ఎన్నో ఏళ్ళ నుంచి ఓ కల ఉండేది. అదే శంకర్ (Shankar Remuneration of RC 15) దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా నటించాలని. రోబో సినిమా సమయంలో చెప్పాడు కూడా. తనకు శంకర్ లాంటి దర్శకుడితో పని చేయాలని ఉందని. ఆయనకు కాకపోయినా తనయుడికి శంకర్‌తో పని చేసే అవకాశం వచ్చింది.