Home » photogallery » movies »

DIRECTOR SAMUDRAKANI OUT FROM THE CHIRANJEEVI154 MOVIE FOR PAWAN KALYAN VINODHAYA SITHAM TELUGU REMAKE SR

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి సినిమాను వదిలేసిన దర్శకుడు..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పూజాకార్యక్రమాలు జరిగాయి. సైలెంట్‌గా లాంచింగ్‌ను జరుపుకున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. అయితే ఈ సినిమా కోసం సమద్రఖని చిరంజీవి సినిమాను వదులుకున్నారట. వివరాల్లోకి వెళితే..