Home » photogallery » movies »

DIRECTOR SAMPATH NANDI BEST WISHES TO HERO GOPICHAND MARRIAGE ANNIVERSARY TA

గోపీచంద్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన డైరెక్టర్ సంపత్ నంది..

Gopichand Marriage Day | హీరో గోపీచంద్‌కు దర్శకుడు సంపత్ నంది పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. హీరో గోపీచంద్ 2013 మే 12న శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. వీరి వివాహా వార్షికోత్సవం సందర్భంగా దర్శకుడు సంపత్ నంది గోపీచంద్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. ప్రస్తుతం ఇతను సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా సక్సెస్ లేని గోపీచంద్ ఈ సినిమాతో హిట్టు కొట్టాలనే కసి మీదున్నాడు.