Home » photogallery » movies »

DIRECTOR RAM GOPAL VARMA AND BIGBOSS FAME ARIYANA GLORY WORK OUT PICS SHAKES THE INTERNET CHECK OUT SOME GORGEOUS PHOTOS SRD

Ariyana Glory - RGV : అరియానాకి దగ్గరుండి వర్కౌట్లు నేర్పిస్తున్న RGV..రచ్చ మాములుగా లేదుగా..

Ariyana Glory - RGV : బిగ్ బాస్ కంటే ముందు యూ ట్యూబ్‌లో బాగానే ఫేమస్ అయిపోయింది అరియానా. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో అమ్మడు రేంజ్ మారిపోయింది. నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ ఆయన చేసిన కామెంట్స్‌తో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.