Rajamouli Relatives: సినీ ఇండ‌స్ట్రీలో వీరంద‌రితో రాజ‌మౌళికి బంధుత్వం ఉంది తెలుసా

టాలీవుడ్‌లోని టాప్ ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి ఒక‌రు. స్టూడెంట్ నంబ‌ర్ 1తో మొద‌లైన రాజ‌మౌళి ద‌ర్శ‌క‌ప్ర‌స్థానం బాహ‌బలితో ప్ర‌పంచ‌స్థాయికి చేరింది. ఇప్పుడు ఆయ‌న‌తో ప‌నిచేసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాజ‌మౌళి ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా సినీ ఇండ‌స్ట్రీలో రాజ‌మౌళి బంధువులు కూడా చాలా మందే ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఒక‌సారి చూస్తే