Home » photogallery » movies »

DIRECTOR RAJAMOULI AMITABH BACHCHAN VISHAL MANY CINE CELEBRITIES GOT CORONA POSSITIVE TA

సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం.. రాజమౌళి సహా కరోనా బారిన పడ్డ సినిమా వాళ్లు వీళ్లే..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కరోనా కలవర పెడుతోంది. పెద్ద నటీనటుల నుంచి చిన్నోళ్ల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. తాజాగా దర్శక బాహుబలి రాజమౌళి కరోనా బారిన పడినట్టు ప్రకటించాడు. దీంతో ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉండనున్నట్టు ప్రకటించాడు.