Home » photogallery » movies »

DIRECTOR RAGHAVENDRA RAO PLANS MOVIE ON AP POLITICS SB

Raghavendra Rao: జగన్‌కు షాక్.. ఏపీ రాజకీయాలపై రాఘవేంద్రరావు సినిమా..ఆ స్టార్ హీరో ఎవరంటే?

త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు రాఘేవంద్రరావు. అంతే కాదు.. టీడీపీకి అనుకూలంగా జగన్ ప్రభుత్వంపై, పథకాలపై ఈ సినిమాలో సీన్స్ ఉండనున్నాయి. అంతేకాదు. ప్రముఖ స్టార్ హీరోను ఈ సినిమాలో నటించేందుకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన నోటివెంట ఏపీ పాలిటిక్స్‌పై పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా పేలనున్నట్లు తెలుస్తోంది.