Home » photogallery » movies »

DIRECTOR PURI JAGANNADH COMPLETES 22 YEARS AS DIRECTOR AND HIS FILM CAREER TA

Puri Jagannadh@22Years : దర్శకుడిగా 22 ఏళ్లు కెరీర్ పూర్తి చేసుకున్న ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..

Purijagannadh @ 22 Years | డాషింగ్ పూరీ జగన్నాథ్ విషయానికొస్తే.. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత అంచలంచెలుగా సినీ రంగంలోకి ప్రవేశించిన పూరీ జగన్నాథ్.. తన డైరెక్టర్ అవ్వాలనుకున్న తన కలను నెరవేర్చుకున్నాడు. దర్శకుడిగా రెండు సినిమాలు ఆగిపోయినా.. ఎక్కడ వెరువక.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడు అయ్యారు. ఈ సినిమా విడుదలై నేటితో 22 యేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ కెరీర్ విషయానికొస్తే..