ఇందులో భాగంగానే జబర్దస్త్ వేదికపై స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు డైరెక్టర్ మారుతి, హీరో గోపీచంద్. ఈ ఇద్దరూ కలిసి అదే వేదికపై అనసూయను ఆటపట్టించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఈ వీడియోలో డైరెక్టర్ మారుతి అనసూయపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.