Home » photogallery » movies »

DIRECTOR KRISHNA VAMSI SAYS WILL GIVE A BLOCK BUSTER HIT MOVIE TO BALA KRISHNA TA

బాలయ్యకు హిట్ ఇస్తానంటున్న ఫ్లాప్ డైరెక్టర్..

నందమూరి బాలకృష్ణ ఒక్క చాన్స్ ఇస్తే ఆయనతో బ్లాక్ బస్టర్ సినిమా తీస్తానని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అన్నాడు. వారిద్దరూ కలసి రైతు అనే సినిమా తీస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రాజెక్టుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.