Home » photogallery » movies »

DIRECTOR KASI VISHWANATH COMMENTS ON RRR MOVIE OSCAR NOMINATION SLB

RRR సినిమాను ఆస్కార్‌కి నామినేట్ చేయకపోవడం అన్యాయం.. డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ ఆవేదన

RRR Movie Oscar Nomination: RRR లాంటి గొప్ప సినిమాను ఆస్కార్ కి నామినేట్ చేయకపోవడం అన్యాయం అంటూ సినీ దర్శకుడు, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వై.కాశీ విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.