Home » photogallery » movies »

DIRECTOR KALYANJI GOGANA IN FULL SWING WITH CONSECUTIVE MOVIES PK

Director Ramana: వరుస సినిమాలతో దర్శకుడు కళ్యాణ్ జి గోగణ హవా..

Director Ramana: ఒక సినిమాను ఎంత త్వరగా ఫినిష్ చేశారు.. ఎంత క్వాలిటీగా తీశారు అనేది దర్శకుల ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. కొందరు సినిమాలను చాలా ఫాస్ట్‌గా తీసినా ఎంతో కొత్తగా ఉంటుంది. ఇంకొందరు సినిమాలను మెల్లిగా తీస్తుంటారు.