నాగార్జున అక్కినేని, కే.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘అగ్నిపుత్రుడు’. ఈచిత్రంలో నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించారు. ఇక తండ్రితో నాగార్జునకు ఇది రెండో సినిమా. ఈ చిత్రంలో శివాజీ గణేషన్ అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Twitter/Photo)