మరికొద్ది రోజుల్లో వాంటెడ్ పండుగాడ్ (Wanted PanduGod) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనసూయ. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, సునీల్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.