Home » photogallery » movies »

DIMPLE HAYATI RAVI TEJA KHILADI FAME LATEST RAVISHING IN HER SAREE LOOKS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Dimple Hayathi : చీరకట్టులో డింపుల్ హయతి పరువాల విందు.. వైట్ శారీలో అదరిన ఖిలాడీ భామ సోయగం..

Dimple Hayathi : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దలకొండ గణేష్ (Gaddalakonda Ganesh) సినిమాలో ఐటం సాంగ్ 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ(Dimple Hayathi). ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా రవితేజ నటించిన ‘ఖిలాడి’ మూవీలో మెరిసింది. దీంతో ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది డింపుల్.