Home » photogallery » movies »

DIMPLE HAYATHI GADDALAKONDA AND RAVI TEJA KHILADI FAME HOT LATEST PHOTOSHOOT GOES VIRAL ON SOCIAL MEDIA TA

Dimple Hayathi: హాట్ ఫోటో షూట్స్‌తో హీట్ పుట్టిస్తోన్న ఖిలాడి భామ డింపుల్ హయతి.. అది నడుమా నయగరమా..

Dimple Hayathi : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) సినిమాలో ఐటం సాంగ్ 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ. ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తోంది.