హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Dimple Hayathi: హాట్ ఫోజులతో దిమాగ్ ఖరాబ్ చేస్తోన్న ’ఖిలాడి’ భామ డింపుల్ హయతి..

Dimple Hayathi: హాట్ ఫోజులతో దిమాగ్ ఖరాబ్ చేస్తోన్న ’ఖిలాడి’ భామ డింపుల్ హయతి..

Dimple Hayathi : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) సినిమాలో ఐటం సాంగ్ 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ. ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తోంది.

Top Stories