టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మారారు దిల్ రాజు. ఆయన అసలు పేరు రాజు కాగా.. నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమా నిర్మించి సక్సెస్ కావడంతో ఆయనకు దిల్ రాజు అనే పేరు స్థిరపడింది. ఒక సినిమా హిట్ అవుతుందా లేదా అని ముందుగా తెలుసుకోగల అతికొత్ది మంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన ప్రొడక్షన్స్‌లో వచ్చిన ఎక్కువ చిత్రాలు సక్సెస్ కావడం నిర్మాతగా ఆయన అభిరుచిని తెలియజేస్తోంది. (Twitter/Photo)