హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijay Devarakonda : దిల్ రాజు నిర్మాణంలో విజయ్.. దర్శకుడు ఎవరంటే..

Vijay Devarakonda : దిల్ రాజు నిర్మాణంలో విజయ్.. దర్శకుడు ఎవరంటే..

Vijay Devarakonda | విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ సినిమా పరాజయం తర్వాత విజయ్, శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఓ రెండు షెడ్యూల్స్‌ షూటింగ్ జరుపుకుంది.

Top Stories