Dil Raju - Akshay Kumar - Aamir Khan | సెలబ్రిటీలు 40 యేళ్ల పై బడిన వయసులో తండ్రి కావడం మాములు విషయం అయిపోయింది. లేటు వయసులో ఒక బిడ్డకు తండ్రైన సెలబ్రిటీలు బాలీవుడ్లో చాలా మంది ఉన్నారు. ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి హీరోలు ముదురు వయసులో ఒక బిడ్డకు తండ్రైయ్యారు. తాజాగా ఈ హీరోలను మించి 51 యేళ్ల వయసులో దిల్ రాజు తండ్రి కావడం ఇపుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.