తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు తన స్నేహితులు కొంత మంది రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్లారని.. అయితే వాళ్ళు కొన్ని వందల కోట్లు సంపాదించారని వారితో పోలిస్తే తాను ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నానని చెప్పారు. సినిమాల్లోకి రావడం వల్ల తనకు పాపులారిటీ రావొచ్చు గానీ ఆర్థికంగా అంతగా ప్రయోజనం కాలేదన్నట్లు దిల్ రాజు మాట్లాడారు.