Home » photogallery » movies »

DIL RAJU PRESS MEET ON TOLLYWOOD PRESENT ISSUES AND CINEMA SHOOTINGS SLB

Dil Raju: ఇకపై ఓటీటీలో సినిమా కోసం అన్ని రోజులు ఆగాల్సిందే.. దిల్ రాజు ప్రకటన

OTT Movies: తాజాగా కొంతమంది సినీ పెద్దలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన దిల్ రాజు.. త్వరలో సినిమా షూటింగ్స్‌ ప్రారంభమవుతాయని చెప్పారు. మల్టీప్లెక్స్, థియేటర్ సమస్యలకు సంబంధించి చాలా విషయాలు చర్చించామని అన్నారు.