దేవి, రుక్మిణి లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటి వనిత విజయ్ కుమార్. తాజాగా ఈమె పెళ్లి కూతురు అయిపోయింది. పీటర్ పాల్ అనే తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుంది వనిత. కాగా ఇప్పటికే ఈమెకు రెండుసార్లు పెళ్లైంది. విడాకులు తీసుకుని మూడో పెళ్లి చేసుకుంది వనిత. (Twitter/Photo)