Home » photogallery » movies »

DIL RAJU MARRIAGE NOT ONLY THIS PRODUCER MANY FILM CELEBRITIES GOT SECOND MARRIAGE TA

Dil Raju Marriage: దిల్ రాజు కాకుండా రెండో పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు వీళ్లే..

Dil Raju Marriage | ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. తెలుగులు పవన్ కళ్యాణ్, నాగార్జున, కృష్ణ తదితర హీరోలు రెండో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా రెండో పెల్లి చేసుకున్నారు. కానీ ఈయన తన మొదటి భార్య కన్నుమూసిన తర్వాత మూడేళ్లకు ఎట్టకేలకు రెండో ఇంటి వాడయ్యాడు.