Home » photogallery » movies »

DIL RAJU INTERESTING COMMENTS ON BIMBISARA MOVIE OTT RELEASE SB

Bimbisara: బింబిసార ఓటీటీ రిలీజ్ పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. !

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. బింబిసార సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించాయి. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. బింబిసార సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.